ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం
JGL: ధర్మపురి పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ధర్మపురి సీఐ రాంనరసింహారెడ్డి, పలువురు ఎస్పైలు, పోలీస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.