ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

MHBD: జిల్లా కేంద్రంలో ఆదివారం భారతదేశ మాజీ ఉప ప్రధాని, స్వాతంత్య్ర సమరయోధుడు డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు TGO జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో TNGO జిల్లా అధ్యక్షుడు వడ్డేబోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.