VIDEO: స్వచ్ఛ రథం ట్రాక్టర్లు నడిపిన ఎమ్మెల్యే ఎంజీఆర్
SKLM: మెలియాపుట్టి ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛ రథమును పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పరిసరాలు పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అన్నారు. స్వచ్ఛ రథం ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే డ్రైవింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ఉన్నారు.