'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

E.G: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎమ్. అయ్యప్ప రెడ్డి సూచించారు. శుక్రవారం రాజమండ్రిలో మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీస్ నెట్‌వర్క్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.