18న జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు

GNTR: జిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలు ఈ నెల 18న తెనాలిలో నిర్వహిస్తున్నట్లు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు వయసు ధ్రువీకరణపత్రం తేవాలన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.