పిల్లల్లో క్యాన్సర్ సమస్యల పరిష్కారానికి MNJ తోడ్పాడు

పిల్లల్లో క్యాన్సర్ సమస్యల పరిష్కారానికి MNJ తోడ్పాడు

HYD: పిల్లల్లో క్యాన్సర్ సమస్యల పరిష్కారానికి MNJ ఆసుపత్రి ఎంతాగానో కృషి చేస్తుంది. రెడ్ హిల్స్‌లోని MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో ఉన్న  బాలల క్యాన్సర్ విభాగం దేశంలోని అతిపెద్దది. దీనిని TG, AP రాష్ట్రాల ఆరోగ్య సలహాదారు డాక్టర్ దత్తత్రేయుడు నిన్న సందర్శించారు. చిన్నారులకు అందుతున్న ఆధునిక చికిత్స విధానాలను పరిశీలించి, చికిత్సలో సాధించిన పురోగతిని అభినందించారు.