పలు విగ్రహాలను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు
VZM: జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం ఎల్. కోట తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న మహాత్మగాంధీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 13 విగ్రహాలను ముఖ్యఅతిధిలు చేతుల మీదుగా విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ రఘురాజు, ఆర్డీవో కీర్తి తహసిల్దార్ పాల్గొన్నారు.