జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం

జిల్లాలో ఏసీబీ సోదాల కలకలం

NZB: జిల్లాలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. NZB అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయంలలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. ఆఫీసులో రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. అలాగే అధికారులు, సిబ్బందిని విచారించడంతో పాటు వివరాలు సేకరిస్తున్నారు.