'పని ప్రదేశంలో లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి'

'పని ప్రదేశంలో లైంగిక వేధింపులు జరగకుండా చూడాలి'

 సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి పీ. లక్ష్మీరాజ్యం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి పని ప్రదేశంలో అంతర్గత కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అపరెల్ పార్కులోని పంక్చుయేట్ వరల్డ్ ప్రయివేట్ లిమిటెడ్ ప్రతినిధులతో సమావేశమై, కంపెనీ ఆవరణలో అంతర్గత కమిటీ పనితీరును పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారికి అందుతున్న ప్రయోజనాలు, పని ప్రదేశంలో స్థితిగతులను తెలుసుకున్నారు.