మల్బరీ సాగు పై రైతులకు ఇచ్చిన ASO అరుణ
CTR: పుంగనూరు మండలం ఉలవలదీన్నె సమీపాన ఉన్న సచివాలయంలో బుధవారంమల్బర 'పట్టుపురుగుల పెంపకం, మల్బరీ తోట నిర్వహణ’పై రైతులకు శిక్షణ ఇచ్చారు. ASO అరుణ, TA నవీన్ బాబు మాట్లాడుతూ.. పురుగుల పెంపకపు షెడ్డును నిర్మించుకోవడానికి సబ్సిడీతో రుణాలు ఇస్తామని చెప్పారు. మల్బరీ సాగుతో సంవత్సరానికి రూ.3లక్షల ఆదాయం పొందవచ్చని చెప్పారు. తర్వాత రైతులకు పలు సూచనలు ఇచ్చారు.