VIDEO: తెలంగాణ భవన్‌లో జెండాను ఆవిష్కరించిన కేటీఆర్

VIDEO: తెలంగాణ భవన్‌లో జెండాను ఆవిష్కరించిన కేటీఆర్

HYD: తెలంగాణ భవన్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పాత్ర వెలకట్టలేనిదని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.