ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో జాతీయ రహదారిపై ధర్నా
WGL: రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం నిరసనకు దిగారు. మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.