VIDEO: నిరుద్యోగ మార్చ్.. పలువురు అదుపులోకి
HYD: గ్రూప్స్, SI, కానిస్టేబుల్, మెగా డీఎస్సీ తదితర నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ JAC ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. మార్చ్ నిర్వహించేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.