HPV వ్యాక్సినేషన్ ప్రారంభం

HPV వ్యాక్సినేషన్ ప్రారంభం

MDK: గర్భాశయ క్యాన్సర్ నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని CHC ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్, PHC వైద్యాధికారి డాక్టర్ సమత పేర్కొన్నారు. తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. 14 ఏళ్ల బాలికలకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ చేస్తుందని వివరించారు. సిహెచ్ఓ బాలనరసయ్య, సిబ్బంది పాల్గొన్నారు.