కేక్ కట్ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
NDL: బనగానపల్లె పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానుల మధ్యన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.