'పార్టీలకు అతీతంగా CMRF చెక్కులు అందిస్తాం'

కృష్ణా: పార్టీలకు అతీతంగా CMRF చెక్కులు అందిస్తున్నామని పామర్రు MLA వర్ల కుమార్ రాజా స్పష్టం చేశారు. గురువారం తోట్లవల్లూరు(M) చాగంటిపాడుకు చెందిన YCP కార్యకర్త మర్రెడ్డి ధనలక్ష్మికి రూ.69 వేల విలువ గల CMRF చెక్కును ఆమె భర్తకు MLA అందజేశారు. YCP పార్టీ అయినప్పటికీ CM సహాయనిధి ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అందజేయాలనే ఉద్దేశంతో ఇచ్చినట్లు చెప్పారు.