ఐటీఐ వాక్-ఇన్ అడ్మిషన్లు ప్రారంభం

ఐటీఐ వాక్-ఇన్ అడ్మిషన్లు ప్రారంభం

BHPL: ప్రభుత్వ ఐటీఐలో వాక్-ఇన్ అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, దరఖాస్తు చేయడానికి ఆగస్టు 28 చివరి తేదీ అని భూపాలపల్లి ఐటీఐ ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ తెలిపారు. పదవ తరగతి పాస్ అయిన అభ్యర్థులు నేరుగా భూపాలపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ కేంద్రానికి తమ సర్టిఫికెట్లతో హాజరుకావొచ్చన్నారు.