రేపు టీడీపీ అభ్యర్థి కార్యక్రమాలు

శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ శనివారం శ్రీకాకుళం నగర కార్పోరేషన్ పరిధి వాంబయి కాలనీ వద్ద ఉదయం 9గంటలకు టీడీపీ నాయకులు కార్యకర్తలుతో సమావేశం నిర్వహించనున్నారు. అలాగే 11.00 గంటలకు మహాలక్ష్మీ నగర్ కాలనీల లో టీడీపీ, జనసేన, బిజేపి ఆత్మీయ కలయిక కార్యక్రమం జరుగుతుందని గోండు శంకర్ తెలిపారు.