'సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి'
BDK: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిత్యం అప్రమత్తం చేస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు. ఈ మేరకు ఇవాళ చుంచుపల్లి పోలీస్ స్టేషన్, డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్‌ను ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. అలాగే అక్కడ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.