నేడు పలు గ్రామాల్లో విద్యుత్ అంతరాయం
SRPT: అనంతగిరి మండలం పరిధిలోని శాంతినగర్ సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అనంతగిరి మండల విద్యుత్ శాఖ ఏఈ సీతారాం తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయం శాంతినగర్, లకారం, బొజ్జగూడెం తండ గ్రామాలతో పాటు స్థానిక పరిశ్రమలకు అంతరాయం ఉంటుందన్నారు.