ఆయనకు నో చెప్పాలంటే బాధపడేదాన్ని: మీనా

ఆయనకు నో చెప్పాలంటే బాధపడేదాన్ని: మీనా

హీరో మిథున్ చక్రవర్తిపై సీనియర్ నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'మిథున్ చక్రవర్తికి ఊటీలో ఉన్న హోటల్‌కు నేను వెళ్లినప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి మరీ 'నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్' అని అడిగేవారు. నాకు చేయాలనే ఉండేది.. కానీ డేట్స్‌ ఖాళీగా ఉండేవి కాదు. ఆయనకు నో చెప్పాలంటే బాధపడేదాన్ని' అని చెప్పింది.