శివుడి విగ్రహ ఏర్పాటుకు రూ.2 లక్షలు వితరణ

శివుడి విగ్రహ ఏర్పాటుకు రూ.2 లక్షలు వితరణ

CTR: పుంగనూరు మండలం నెక్కుంది కొండపై ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ ఆగస్తీశ్వర స్వామి ఆలయ సమీపంలో 15 అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సంకల్పించారు. ఇందులో భాగంగానే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు చెంగారెడ్డి తన వంతుగా రూ.2 లక్షలు వితరణ చేశారు.