నేటి నుంచి ప్రారంభంకానున్న 'పది' పరీక్షలు
NRPT: నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ కీలక సమయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. పరీక్షా కేంద్రానికి వెళ్లేముందు హాల్ టికెట్, పెన్స్ చూసుకోండి. తేలికపాటి అల్పాహారం తీసుకోవడం మంచిది. అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూసుకోండి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షను రాయండి. HIT TV తరఫున ALL THE BEST.