'ఆటో డ్రైవర్లకి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి'

'ఆటో డ్రైవర్లకి తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలి'

KDP: వాహనదారులు పెండింగ్లో ఉన్న ఈ చలానాలను వెంటనే చెల్లించాలని అనుమంతుని పాడు ఎస్సై మాధవరావు సూచించారు. శుక్రవారం మండలంలోని వేములపాడు రోడ్డులో వాహనాలను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ఆటో డ్రైవర్‌కు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని సూచించారు. పత్రాలు సరిగా లేని వాహనాలకు అపరాధ రుసుము విధించారు