శంకర్ గౌడ్ చనిపోయారనే ప్రచారం అవాస్తవం

శంకర్ గౌడ్ చనిపోయారనే ప్రచారం అవాస్తవం

SDPT: నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారని సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శంకర్ గౌడ్ కి కంచన్ బాగ్ డిఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందేలా అవాస్తవాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. శంకర్ గౌడ్ కు చికిత్స అందిస్తున్నామన్నారు.