ఎస్సైను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు

ఎస్సైను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు

WGL: ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు పలు కేసుల్లో విధి నిర్వహణలో అలసత్వం వహించినట్లు విచారణలో నిర్ధారణ కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.