హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి:జేసీ

హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి:జేసీ

PPM: వినియోగదారులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తినప్పుడే ఆశించిన న్యాయం లభిస్తుందని జేసీ యశ్వంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి జెసి హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు ప్రభుత్వం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు.