బిల్లులు రాక సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

బిల్లులు రాక సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

KNR: గంగధార మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామా మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో గ్రామంలో చేసిన పలు అభివృద్ధి కోసం తన భర్త రవి అప్పులు తీసుకువచ్చి పనులు చేపిస్తే నిధులు విడుదల చేయకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడని, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.