హుజూర్‌నగర్‌ BRS పార్టీలోకి భారీ చేరికలు

హుజూర్‌నగర్‌ BRS పార్టీలోకి భారీ చేరికలు

SRPT: హుజూర్‌నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగుల్ మీరా తో పాటు పలు కుటుంబాలు గ్రామ శాఖ నాయకులు ఉంగరాల సైదా ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరారు. నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహా రెడ్డి BRS కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల నాయకులు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.