ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని మంత్రికి వినతి

ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని మంత్రికి వినతి

ELR: నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ.. అమరావతిలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు నూజివీడు సాధన సమితి జేఏసీ అధ్యక్షులు మరీదు శివరామకృష్ణ సోమవారం వినతిపత్రం అందించారు. శివరామకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో నూజివీడుకు అన్యాయం జరిగిందని, ఎన్నికల హామీ మేరకు ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయాలన్నారు.