VIDEO: జడ్చర్లలో 2K రన్ ఫర్ హెల్త్

VIDEO: జడ్చర్లలో 2K రన్ ఫర్ హెల్త్

MBNR: జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జడ్చర్ల పట్టణంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ హెల్త్’ పేరుతో 2కే పరుగుపందెం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మహిళలతో కలిసి పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం, శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకున్నారు.