రాజమౌళి ఆరోగ్యంగా ఉండాలి: బండి సంజయ్
HYD: రాజమౌళి వ్యాఖ్యలపై బండి సంజయ్ BJP నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో స్పందించారు. 'ఎవరి ఆలోచనలు వాళ్లవి. ఆయన ఆలోచన అయనది. దేవుడు కరుణించి ఆయనకు దైవంపై నమ్మకం కలిగేలా చేయాలని కోరుతున్నా. రాజమౌళి నిండు నూరేళ్లు దేవుడి కరుణ కటాక్షాలతో బాగుండాలని భగవంతుడిని వేడుకుంటున్నా' అని వ్యాఖ్యానించారు.