'కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తుంది'
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. తెలంగాణ మైనార్టీ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు క్రీడా పోటీలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీయడమే లక్ష్యంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నమని వెల్లడించారు.