ఎయిడ్స్ పట్ల అవగాహనకు పోటీలు
ASR: అరకు ప్రభుత్వ డిగ్రీ కళశాల రెడ్ రిబ్బన్ క్లబ్ ఎయిడ్స్ డే సందర్భంగా విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్, పెయింటింగ్ పోటీలను గురువారం నిర్వహించింది. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెరగడానికి పోటీలు దోహదపడతాయని ప్రిన్సిపల్ డా నాయక్ అన్నారు. AIDSపై అవగాహణకు, వ్యాధిగ్రస్తులకు మద్దతు తెలిపేందుకు ఎయిడ్స్ డే జరుపుతారని క్లబ్ కోఆర్డినేటర్ డా. కొండబాబు తెలిపారు.