ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, ఐడీ కార్డ్స్ పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, ఐడీ కార్డ్స్ పంపిణీ

SRCL: చందుర్తి మండలం మల్యాల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు, టై, బెల్ట్, ఐడీ కార్డ్స్ పంపిణీ చేశారు. పాఠశాలలో ఆరో తరగతిలో కొత్తగా 45 మంది విద్యార్థులు చేరగా వారికి ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర చేతుల మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అమర్ నాథ్, రాజకుమార్, రవీందర్, లావణ్య, స్వర్ణలత, రజిత, స్వప్న మమత, తదితరులు పాల్గొన్నారు.