డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 'డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ' కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు వెల్లడిచారు. 10వ తరగతి అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చన్నారు. మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి.