ఇంటర్ ఫలితాలు విడుదల
PLD: ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో మొదటి సంవత్సరంలో 15945 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 11622 (73%) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండవ సంవత్సరంలో 14381 మంది పరీక్ష రాయగా.. 11114 (77%) మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం HIT TV యాప్ ఓపెన్ చేసి మీ హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి చూసుకోవచ్చు.