పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

అందెశ్రీ రాసిన ఏ పాట ఏపీ విశ్వవిద్యాలయాల సిలబస్‌లో చేరింది?

1. జయ జయహే తెలంగాణ
2. మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు
3. పల్లె పల్లెన పలకాలి
4. పల్నటి పౌరుషం

నిన్నటి ప్రశ్న: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు?
జవాబు: డిసెంబర్ 3