కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి: కలెక్టర్

కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి: కలెక్టర్

NGKL: విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. నాగర్ కర్నూల్‌లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతి గదిని హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవితో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. కంప్యూటర్ పరిజ్ఞానం పెంచుకోవడం వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.