VIDEO: నర్సీపట్నంలో ఘనంగా మట్టల ఆదివారం
AKP: నర్సీపట్నంలో క్రైస్తవ సోదరులు ఘనంగా మట్టల ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు మట్టలు చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారం నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో అనేక ప్రార్థన ఆలయాల వద్ద సందడి నెలకొంది. ప్రత్యేక ప్రార్థనలలో క్రైస్తవ సోదరులు పాల్గొంటున్నారు.