నేడు నవోదయ ప్రవేశపరీక్ష

నేడు నవోదయ ప్రవేశపరీక్ష

కృష్ణా: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాపులపాడు మండలం వేలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత సమయంలో పరీక్ష కేంద్రానికి హాజరై హాల్‌టికెట్‌తో పరీక్షకు హాజరుకావాలని సూచించారు.