'వడదెబ్బ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి'

'వడదెబ్బ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి'

NTR: జిల్లా ప్రజలు ఎండల తీవ్రత పెరిగిన కారణంగా వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్ లక్ష్మీశ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలు, వృద్ధులు మధ్యాహ్నం వెళల్లో బయటకు వెళ్లొద్దన్నారు. తగినంత నీరు తాగాలని సూచించారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలన్నారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.