ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి
SRCL: ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జ్ కేకే మహేందర్రెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరుతుందన్నారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని ప్రజలను మోసం చేశారన్నారు.