అన్నవరం ఆలయానికి నూతన పాలకమండలి నియామకం

అన్నవరం ఆలయానికి నూతన పాలకమండలి నియామకం

KKD: రాష్ట్రంలోని రెండు ప్రముఖ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ఛైర్మన్‌గా ఇనుగంటి వెంకట రోహిత్‌ను నియమించింది. వీరితో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మరో 16 మందిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 13 మంది టీడీపీ, ఇద్దరు జనసేన, ఒకరు టీడీపీ సభ్యులు ఉన్నారు.