పెద్ద చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్

పెద్ద చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్

SRD: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ కార్యక్రమం కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో శుక్రవారం నిర్వహించారు. చెరువులో విద్య ట్యాంకర్ల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.