VIDEO: ఆత్మకూరులో ఉగ్రరూపం దాల్చిన భవనాశి నది

NDL: ఆత్మకూరు శివార్లలో ప్రవహిస్తున్న భవనాసి నది ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఆత్మకూరు నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మేరకు భవనాసి నది సమీపంలోని పంట పొలాలు, ఇటుకల బట్టీలు నీటమునగడంతో బాధిత వర్గాలు తీవ్రంగా నష్టపోయారు. అనంతరం ప్రభుత్వం తమను ఆదుకోవాలని సోమవారం వారు కోరుతున్నారు.