స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ బస్తిపాటి

KRNL: పంచలింగాల గ్రామంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు