షట్‌డౌన్ దెబ్బ.. USలో రూ.58 వేల కోట్ల నష్టం

షట్‌డౌన్ దెబ్బ.. USలో రూ.58 వేల కోట్ల నష్టం

అమెరికాలో అక్టోబరు 1 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఈ షట్‌డౌన్ కారణంగా US సంపదలో ఏకంగా 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.62,000 కోట్లు) ఆవిరైనట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్(CBO) అంచనా వేసింది. షట్‌డౌన్ ఇలాగే కొనసాగితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని CBO హెచ్చరించింది.