VIDEO: ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు

VIDEO: ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు

SRD: ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ కవర్లను వాడకుండా నిర్ణయం తీసుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు మార్కెట్‌కి వెళ్ళినప్పుడు బట్ట, జ్యూట్ బ్యాగులను మాత్రమే తీసుకెళ్లాలని చెప్పారు. ప్లాస్టిక్ కవర్లను ఎవరైనా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.