చంద్రబాబును కలిసిన కిమిడి

చంద్రబాబును కలిసిన కిమిడి

VZM: రాష్ట్రంలోని మత్స్యకారు కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొల్పేందుకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున శనివారం హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా చంద్రబాబుకు నాగార్జున పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు.